సనాతన ధర్మ పరిరక్షకుడు శివాజీ మహారాజ్..
మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశభక్తి నినాదాలతో శోభాయాత్ర చేపట్టారు. సర్పంచ్ పోరండ్ల సంతోష్, పూజారి శివాజీ పంతులుతో కలిసి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తూ శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక జీవితం, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యాన్ని...