ఆదిలాబాద్ 17వ వార్డులో ఎంఐఎం కిషోర్ జాదవ్ గెలుపు
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 17వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి కిషోర్ జాదవ్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 926 ఓట్లు లభించాయి. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 341 ఓట్ల మెజారిటీతో కిషోర్ జాదవ్ విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు అభివృద్ధి, సేవా భావాన్ని గుర్తించి మద్దతు ఇచ్చారని కిషోర్...