Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 2వ వార్డులో ఎంఐఎం ఘన విజయం 

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి నియామత్ ఉల్లా ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 1,242 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గండ్రత్ మహేందర్‌కు 765 ఓట్లు దక్కాయి. దీంతో నియామత్ ఉల్లా 477 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎంఐఎం శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక...

Read Full Article

Share with friends