Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 36వ వార్డులో బీజేపీ విజయం – 419 ఓట్ల భారీ మెజార్టీ

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 36వ వార్డును బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పవర్ సూచికకు మొత్తం 924 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 419 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 36వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి మరింత బలాన్ని చాటిచెప్పింది. భారీ మెజార్టీతో గెలుపొందడం స్థానిక రాజకీయాల్లో విశేషంగా మారింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు....

Read Full Article

Share with friends