Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 3వ వార్డులో బీజేపీ ఘన విజయం – నిషిధ ఖండేష్కర్ భారీ మెజార్టీ

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 3వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి నిషిధ ఖండేష్కర్ భారీ విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 856 ఓట్లు లభించగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 482 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 3వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి బలమైన ఆధిక్యాన్ని చాటిచెప్పింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నిషిధ ఖండేష్కర్‌కు అభినందనలు తెలుపుతూ వార్డు...

Read Full Article

Share with friends