ఆదిలాబాద్ 31వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ అభ్యర్థి షేక్ హీన విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 31వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ హీన మెజార్టీతో విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం షేక్ హీనకు 972 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ అభ్యర్థి షేక్ జులేఖ బేగంకు 957 ఓట్లు లభించాయి. దీంతో కేవలం 15 ఓట్ల తేడాతో షేక్ హీన విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 31వ వార్డులో జరిగిన ఈ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి...