ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బోణీ.. 37వ వార్డులో అంబకంటి సుష్మ అశోక్ విజయం
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బోణీ.. 37వ వార్డులో అంబకంటి సుష్మ అశోక్ విజయ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంబకంటి సుష్మ అశోక్ విజయం సాధించి పార్టీకి బోణీ కొట్టారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం అంబకంటి సుష్మ అశోక్‌కు మొత్తం 786 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి నల్ల మానసకు 590 ఓట్లు లభించాయి. దీంతో 196 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్...