Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో తొలి విజయం మహిళదే.. 48వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక ప్రవీణ్ గెలుపు

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తొలి ఫలితం వెలువడింది. 48వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక ప్రవీణ్ విజయం సాధించి మహిళా అభ్యర్థిగా తొలి గెలుపు నమోదు చేశారు. తమ సమీప ప్రత్యర్థి ఏఐఎఫ్‌బీ పార్టీ అభ్యర్థిని మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషాపై 34 ఓట్ల మెజారిటీతో రేణుక ప్రవీణ్ గెలుపొందారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఉత్కంఠభరితంగా సాగిన లెక్కింపులో చివరి వరకూ పోటీ హోరాహోరీగా సాగింది. తుది...

Read Full Article

Share with friends