రూ.1,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు ప్రకటించిన కేంద్రం
మన భారత్ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా రూ.1,000 కోట్ల వ్యయంతో మెగా ఫ్రైట్ ఎగ్జామినేషన్ మరియు ఓవర్ హాలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ద్వారా గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతులు, సాంకేతిక పరీక్షలు మరియు నిర్వహణ పనులు ఒకే చోట నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా...