Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీల బదిలీకి ఉత్తర్వులు..

మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డీఎస్పిగా, అలాగే ఇల్లందు ఎన్‌ఆర్‌పీఓగా విధులు నిర్వహిస్తున్న ఎస్. సారంగపాణిని వైరా ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఎస్పిగా పని చేస్తున్న పద్మనాభుల...

Read Full Article

Share with friends