రేవంత్ సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు..
మన భారత్ | తెలంగాణ: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులను రాజకీయ ఆయుధాల్లా ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్ స్కామ్ అంశంపై ప్రశ్నలు లేవనెత్తడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కోల్ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు కూడా...