అమెరికాలో ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి తరగతులు
మన భారత్ , తెలంగాణ: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలి రోజు ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ (Leadership in the 21st Century) కోర్సు ప్రారంభమైంది. ఈ కోర్సులో భాగంగా ‘అధికార విశ్లేషణ – నాయకత్వం’ అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. సమకాలీన పాలన, నాయకత్వ సవాళ్లు, నిర్ణయాల ప్రక్రియపై లోతైన అవగాహన...