బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
మన భారత్,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ తరఫున దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై ఇప్పటికే ఉన్న న్యాయ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై...