కార్యకర్తలకు ముందస్తు సమాచారం..!
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేటి పర్యటన వివరాలు మన భారత్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేటి (ఆదివారం, తేదీ: 18-01-2026) పర్యటన వివరాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కే.ఏ.కే వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 09.30 గంటలకు నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించనున్నారు. అక్కడ స్థానిక...