Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదరికం, నిరక్షరాస్యతే అసలు శత్రువులు: సీఎం

జడ్చర్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి భూమి పూజ మన భారత్, మహబూబ్‌నగర్: “నాకెవరు వ్యక్తిగత శత్రువులు లేరు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తాం.. ఎన్నికల తర్వాత ప్రజల కోసం అందరం కలిసి పని చేయడమే నా విధానం” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదరికం, నిరక్షరాస్యత మాత్రమే రాష్ట్రానికి అసలు శత్రువులని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి, పలు కీలక అభివృద్ధి...

Read Full Article

Share with friends