మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన సీఎం..
మన భారత్, తెలంగాణ: రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా సమరశంఖం పూరించారు. ప్రజల మధ్యకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తన సవాలును...