Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

🚨 ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి..

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త.! మన భారత్/ దేశవ్యాప్తంగా: ఇటీవల రెండు రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట రూ.5,000 పొందొచ్చంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ సందేశం వేగంగా వైరల్ అవుతోంది. ఈ సందేశాల వెనుక సైబర్ కేటుగాళ్లు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమాయకులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయని వెల్లడించారు. ఇదే తరహాలో తాజాగా SBI బ్యాంక్ పేరుతోనూ నకిలీ లింకులు, APK ఫైల్స్‌ను పంపిస్తూ...

Read Full Article

Share with friends