యూట్యూబ్ లో పిల్లల స్క్రీన్ టైమ్‌కు కట్టడి..
పేరెంట్స్ కంట్రోల్స్‌తో పూర్తి నియంత్రణ మన భారత్, న్యూఢిల్లీ: పిల్లలు యూట్యూబ్ వీడియోలకు అధికంగా అలవాటు పడుతున్న నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు పిల్లలు యూట్యూబ్‌లో గడిపే సమయాన్ని పరిమితం చేయడం, అవసరమైతే పూర్తిగా వీడియోల వీక్షణను బ్లాక్ చేయడం చేయవచ్చు. పిల్లలు రోజంతా స్క్రీన్‌లకే పరిమితం అవుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్...