Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైందవ ధర్మమే సనాతన ధర్మం.‌.

దేవాపూర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా మన భారత్ | తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ యువకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ మాట్లాడుతూ… తన జ్ఞాన పరంపరతో భారత జాతిని జాగృతం చేసిన తాపసి...

Read Full Article

Share with friends