Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి

సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి మన భారత్, తెలంగాణ:  సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. 2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) ప్రకారం టికెట్ ధరపై గరిష్టంగా 1.5 రెట్లు వరకు ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం మేరకు ప్రస్తుతం రూ.100గా ఉన్న టికెట్ ధర...

Read Full Article

Share with friends