అసెంబ్లీ నిరవధిక వాయిదా… 13 బిల్లులు, 2 తీర్మానాలకు ఆమోదం
అసెంబ్లీ నిరవధిక వాయిదా… 13 బిల్లులు, 2 తీర్మానాలకు ఆమోదం మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో సభ మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు నిర్వహించబడింది. ఈ సెషన్‌లో కీలకమైన 13 బిల్లులు, 2 తీర్మానాలను శాసనసభ ఆమోదించింది. ఈ సమావేశాల్లో కృష్ణా జలాల అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ దూరంగా...