నవాబుపేట సర్పంచ్ గీతారాణికి ఘన సన్మానం..
నవాబుపేట సర్పంచ్ గీతారాణికి ఘన సన్మానం.. ఫర్టిలైజర్స్ యూనియన్ అభినందనలు మన భారత్, మహబూబ్‌నగర్ జిల్లా (జడ్చర్ల నియోజకవర్గం) : నవాబుపేట మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ గీతారాణిని నవాబుపేట ఫర్టిలైజర్స్ యూనియన్ కార్యవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం దిశగా ఆమె చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ సత్కారం నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ, రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా సర్పంచ్ గీతారాణి...