కజ్జర్ల నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం..
డా. రవికిరణ్ యాదవ్ చేతుల మీదుగా అభినందనలు మన భారత్, తలమడుగు : మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఇటీవల గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన ఎల్మా నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ శాలువా కప్పి సర్పంచ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా డా. రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచ్ ప్రజల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా...