Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం..

తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం: ఎంపీ గోడం నగేష్ భూమి పూజ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో ప్రయాణికులు, వాహనదారులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యకు పరిష్కారంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ , ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ తో కలిసి బుధవారం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ...

Read Full Article

Share with friends