బ్రిడ్జి మంజూరు చేయాలని ఎంపీకి వినతి..
దేవాపూర్–కమలాపూర్ మార్గంలో బ్రిడ్జ్ మంజూరు చేయాలి: ఎంపీ గోడం నగేష్‌కు దేవాపూర్ గ్రామస్తుల వినతి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం నుంచి కమలాపూర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో వంతెన (బ్రిడ్జ్) నిర్మాణం అత్యవసరమని కోరుతూ దేవాపూర్ గ్రామస్తులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, దేవాపూర్–కమలాపూర్ మార్గంలో బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో రైతులు...