Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విబి–జీ రామ్ జీ అమలుతో గ్రామీణ ఉపాధికి ముప్పు

విబి–జీ రామ్ జీ అమలుతో గ్రామీణ ఉపాధికి ముప్పు: ఎంజిఎన్ఆర్ఇజిఎస్‌కు తీవ్ర ప్రతికూలతలు మన భారత్, తెలంగాణ:  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబి–జీ రామ్ జీ (VB–G RAMG) విధానం గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) స్ఫూర్తికి విరుద్ధంగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామసభ ఆమోదాలు, ఉపాధి కోసం వచ్చిన డిమాండ్ ప్రాతిపదికన కార్మిక బడ్జెట్ రూపొందించే డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్‌వర్క్ నుంచి సాధారణ బడ్జెట్ కేటాయింపుల వైపు మార్పు చేయడం వల్ల రాష్ట్రాలపై...

Read Full Article

Share with friends