ఒక్క నీటి చుక్కనూ వదలం: మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది – మంత్రి ఉత్తమ్ మన భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల విషయంలో...