బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
బాధిత కుటుంబాలను పరమర్శించిన బీఆర్ఎస్ నాయకులు మన భారత్, తాంసి: తాంసి మండలంలోని పాలోడి గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో గాయపడిన కుటుంబాలను బీఆర్ఎస్ నాయకులు పరమర్శించారు. ట్రాక్టర్ నుంచి పడి గాయాలపాలైన ప్రవీణ, బైక్ అదుపుతప్పి గాయపడిన రమాకాంత్‌తో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కుటుంబాన్ని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. బాధిత కుటుంబాలకు మానసిక...