సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకుందాం
సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకుందాం – రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపు మన భారత్, ఆదిలాబాద్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా **“మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”**గా ప్రకటించి జరుపుకుంటున్న నేపథ్యంలో, ఈ నిర్ణయానికి అఖిల...