Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా..

ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్  ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మన భారత్, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్‌ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చిరంజీవి చేతిలో గన్ పట్టుకున్న పోస్టర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి...

Read Full Article

Share with friends