జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ను సన్మానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే
తెలంగాణ భవన్‌లో బోథ్ సర్పంచ్‌లకు ఘన సన్మానం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సోమవారం బోథ్ నియోజకవర్గ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై, పార్టీ తరఫున ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి, జామిడి గ్రామానికి నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన బీఆర్ఎస్ నాయకుడు ఈరగొల్ల అశోక్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా ఘనంగా సత్కరించారు. గ్రామస్థాయి...