హైదరాబాద్ సభకు తరలిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ సభకు తరలిన బీఆర్ఎస్ నేతలు మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, నూతన ప్రజాప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కీలక సభకు భారీగా తరలివెళ్లారు. మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కే. తారక రామారావు) నేతృత్వంలో జరిగిన ఈ సభకు హాజరయ్యేందుకు మండల నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు,...