కౌడాల మహేందర్ జన్మదిన వేడుకలు..
కౌడాల మహేందర్ జన్మదిన వేడుకలు.. కప్పర్లలో ప్రత్యేక పూజలు మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కౌడాల మహేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు చేపట్టి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కౌడాల మహేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో...