Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మున్నూరు కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసేవలో అడుగుపెట్టడం పట్ల మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అర్లీ(బి) గ్రామానికి చెందిన ఆకుల వెంకన్న సర్పంచిగా ఎన్నికైన సందర్భంగా, అలాగే అదే గ్రామానికి చెందిన పడాల దయాకర్ ఉప సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, మున్నూరు కాపు మిత్ర...

Read Full Article

Share with friends