Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం..

ఆసీంపూర్–కేర్గామాలో చలి దుప్పట్ల పంపిణీ – మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం మన భారత్, ఆదిలాబాద్: ఆసీంపూర్–కేర్గామా గ్రామంలో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలు, వృద్ధులు చలితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సేవాభావంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు...

Read Full Article

Share with friends