మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ..
నూతన సంకల్పంతో 2026లోకి అడుగులు.. మన భారత్, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నూతన సంకల్పంతో 2026 సంవత్సరంలోకి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గడిచిన సంవత్సరం భారత్‌కు అనేక ఘన విజయాలు అందించిన సంవత్సరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరావడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అదే విధంగా, అంతరిక్ష...