Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు బీజేపీలో చేరిక..

 బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ – బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోదరుడు జ్ఞానేశ్వర్ మన భారత్, ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ గారి సోదరుడు జాదవ్ జ్ఞానేశ్వర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలినట్లయింది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్...

Read Full Article

Share with friends