ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం..
చాంద గ్రామంలో మున్నూరు కాపు ప్రతినిధుల ఘన విజయం – నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని చాంద గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్నూరు కాపు సమాజానికి చెందిన నాయకులు ఘన విజయం సాధించారు. చాంద గ్రామానికి చెందిన కస్తూరి మంజూష అఖిలేష్ సర్పంచ్‌గా, గండ్రత్ వినోద శ్రీనివాస్ ఉపసర్పంచ్‌గా, అలాగే కస్తూరి స్వప్న సుభాష్ వార్డ్ మెంబర్‌గా ఎన్నికవడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ...