సద్గురు సుందరచైతన్యానందుల స్వామి పుట్టిన రోజు వేడుకలు
పొన్నారి మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు మన భారత్, ఆదిలాబాద్: పూజ్య సద్గురు దేవులు శ్రీ శ్రీ శ్రీ స్వామి సుందరచైతన్యానందుల వారి 78వ జన్మదినాన్ని(పుట్టినరోజు) పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలోని మురళీకృష్ణ ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మురళీకృష్ణ ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టి మహా మంగళహారతులు నిర్వహించారు. సద్గురు సుందరచైతన్యానందుల స్వామివారి ఆధ్యాత్మిక బోధనలు సమాజానికి మార్గదర్శకమని, సేవ, శాంతి, సద్భావనలతో...