గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ శుభవార్త..
12,706 గ్రామాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ – నూతన సంవత్సరంలో అదనపు నిధులు మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి **స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్** కింద అదనపు నిధులు అందిస్తామని ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు...