Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విశ్వ వాణి ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్..

తలమడుగులో విశ్వవాణి ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు గ్రామంలోని విశ్వవాణి ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తును మనసారా ఆరాధించి, ఆయన జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో ఘనపరిచారు. ప్రార్థనలు, గీతాలు, సందేశాలతో మందిరం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ సందర్భంగా పాస్టర్ సామ్యూల్ గోదారి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రేమ, శాంతి, సేవా భావనలే క్రీస్తు బోధల సారమని పేర్కొన్నారు. సంగపెద్ద...

Read Full Article

Share with friends