ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు పై క్లారిటీ..!
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కాదు.. ప్రభుత్వం స్పష్టత మన భారత్, తెలంగాణ: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేశారనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కొంత గందరగోళం నెలకొంది. ఇటీవల కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాల పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ అకౌంట్ల నుంచి జరిగే చెల్లింపులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓ, అలాగే సర్పంచ్...