కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..
కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్సికే గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా సలాం రఘునాథ్ మాట్లాడుతూ, కత్తెర గుర్తుకు ఓటు వేసి పల్సికే గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామంలో మౌలిక...