Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ ఈశ్వర్ ను సన్మానించిన ఎమ్మెల్యే..

లక్కీ డ్రాతో సర్పంచ్ పీఠం.. ఈశ్వర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందనలు మన భారత్, ఆదిలాబాద్:ఇచ్చోడ మండలంలోని దాబ (బి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా లక్కీ డ్రా తో ఎన్నికైన ఈశ్వర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించారు. ఇటీవల సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం ఈశ్వర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈశ్వర్‌కు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో పనిచేయాలని...

Read Full Article

Share with friends