Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో.!

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో! మన భారత్, హైదరాబాద్ : ఇండిగో సంక్షోభంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న వేలాది ప్రయాణికులకు ఓదార్పు లభించింది. కేంద్రం జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఇండిగో సంస్థ రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసి, మొత్తం రూ.610 కోట్లను ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్లు ప్రకటించింది. 🔹 కేంద్రం కఠిన ఆదేశాలు – ఇండిగో స్పీడప్ ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక...

Read Full Article

Share with friends