మంగళవారం మాంసంతో అన్నదానం..!
ప్రతీ మంగళవారం మాంసంతో అన్నదానం… ప్రత్యేకతతో నిలుస్తున్న రేణుక ఎల్లమ్మ ఆలయం మన భారత్, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పక్కన చింతల్ చెరువు వద్ద వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి స్వయంభూ దేవాలయం భక్తి, సంప్రదాయం, విశిష్టతల సమ్మేళనంగా మారింది. ముఖ్యంగా ప్రతీ మంగళవారం మాంసాహార భోజనం వడ్డించే ఈ ఆలయం గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతారు. కానీ భక్తులు మాత్రం దీన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. 🔹...