రికార్డ్ బ్రేక్ సేల్స్… నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు
రికార్డ్ బ్రేక్ సేల్స్… నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చలి విరుచుకుపడుతున్నా, మద్యం సేల్స్ మాత్రం అదిరిపోయే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతుండగా… లిక్కర్ షాపుల వద్ద మాత్రం ఎప్పటిలానే రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా చిల్డ్ బీర్ సేల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఆల్టైమ్ రికార్డులు క్రియేట్ చేశాయి. నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్ల సేల్స్ డిసెంబర్ 1వ...