అంబుగాం సర్పంచ్ కు ఘన సన్మానం..
అంబుగామ సర్పంచ్ యశ్వంత్ రావును శాలువాలతో సన్మానిస్తున్న ఆలయ కమిటీ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబుగామ గ్రామ సర్పంచ్ తూర్పుబాయి యశ్వంత్ రావును ఆలయ కమిటీ ప్రత్యేకంగా సన్మానించింది. గ్రామ అభివృద్ధి, ఆలయ కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయ...