Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జామిడి సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ నామినేషన్ దాఖలు..

జామిడిలో బీఆర్ఎస్ జోరు… సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ నామినేషన్ మన భారత్, తాంసి: తాంసి మండలంలోని జామిడి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి వేడెక్కుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అశోక్ సోమవారం కప్పర్ల నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఆయన అనుచరులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించారు. నామినేషన్ అనంతరం యువ నాయకుడు అశోక్ మాట్లాడుతూ… “గ్రామ అభివృద్ధే మా...

Read Full Article

Share with friends