Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి నామినేషన్

హస్నాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి నామినేషన్ – తాంసి కేంద్రంలో ఉత్సాహం మన భారత్, తాంసి: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో తాంసి మండల నామినేషన్ కేంద్రంలో ఆదివారం హస్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్మ చిన్న లింగారెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమర్పణ సందర్భంగా గ్రామ ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఎల్మ చిన్న లింగారెడ్డి వెంట మాజీ సర్పంచ్ అలాలి జ్యోతి నర్సింగ్, స్థానిక నాయకులు, గ్రామ...

Read Full Article

Share with friends